ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి షరపోవా జౌట్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ మరో సంచలనం నమోదైంది. సెమీన్‌లో చైనా క్రీడా కారిణి లీనా రష్యా భామ షరపోవాపై 6-2, 6-2 తేడాతో సంచలన విజయం సాధించింది, ప్రత్యర్ధికి ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా సెమీన్‌ చేరిన షరపోవా సెమీన్‌లో మాత్రం లీనా ముందు తలవంచింది.