ఆస్తి తగాదాలతో తల్లిని చంపిన తనయుడు
హైదరాబాద్: ఆస్తికి సంబంధించిన తగాదాలతో కన్న తల్లినే చంపాడు. నగరంలోని మియాపూర్ ప్రాంతంలో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.