ఆస్పత్రుల్లో సౌకర్యాలపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

హైదరాబాద్‌ : ఉస్మానియా, గాంధీ,నిలోఫర్‌, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలపై ఏప్రిల్‌ 17వ తేదీలోగా వివరణ
ఇవ్వాలని సుపరింటెండ్లను హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.