ఆ కళాశాలలకు రియెంబర్స్‌మెంట్ వర్తించదు: ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా
హైదరాబాద్ : ఇంజినీరింగ్ ,పార్మా కళాశాలల ఫీజు ప్రతిపాదనలను వెంటనే ఏఎఫ్‌ఆర్సీకి ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయాలని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. పెంచిన ఐదు రోజుల గడువు నేటితో ముగుస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో ఫీజు ప్రతిపాదనలను అప్‌లోడ్ చేయని కళాశాలలకు ఫీజు రియెంబర్స్ మెంట& వర్తించదని తేల్చిచెప్పారు.


