ఇంగ్లాండ్‌ ఘన విజయం

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సూపర్‌ 8 సిరీస్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ& ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ& 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దాంతో సెమీస్‌ రేన్‌ నుంచి కివీన్‌ ఇంటికి వెళ్లాల్సివచ్చింది. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌లో రైట్‌ 76 పరుగులు చేయగా, మోర్గాన్‌ 30, హేల్స్‌ 22 పరుగులు చేశారు. కీవీన్‌ బౌలింగ్‌లో మిల్స్‌, వెట్టొరి, మెకల్లం, బ్రేన్‌వెల్‌ తలో వికెట్‌ తీశారు.