ఇండిమాగేట్‌ వద్ద హింసాత్మకంగా మారిన ఆందోళన

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు. చెప్పులు విసరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది. మరోసారి భాష్పవాయువు ప్రయోగించారు.