ఇండోనేషియాలో స్వల్ప భూకంపం
జకార్త: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు దీని తీవ్రత 5.3గా నమోదైంది. నియాన్ నగరానికి ఆగ్రేయంగా 105 కి. మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.