ఇండోనేసియాలో భూకంపం : చిన్నారి మృతి
బాందాఅచెలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్‌సౌ దీని తీవ్రత 6గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని బాందా అచెకు 15 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు.