ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.