ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. గ్రామీణాభివృద్థిశాఖ కమిషనర్‌గా శశిభూషన్‌ను నియమించారు. ఉపాధి కల్పనశాఖ కమిషనర్‌గా విజయలక్ష్మిని నియమించారు.