ఇద్దరు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలకు పోస్టింగ్‌లు

హైదరాబాద్‌: ఇద్దరు నాన్‌ క్యాడర్‌  ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు కేటాయించింది. గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా రవీంద్రనాధ్‌బాబు, సత్తుపల్లి ఏపీ ఎస్పీ కమాండెంట్‌గా విజయకుమార్‌లను నియమించారు.