ఈనెల 26 నుంచి భరోసా యాత్ర :నాగం
బషీర్‌బాగ్ : తెలంగాణలో యువతకు ఆత్మస్దైర్యం నింపేందుకు ఈనెల 26 నుంచి భరోసా యాత్ర చేపట్టానున్నట్లు తెలంగాణ నగారా అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొనసాగుతుందన్నారు. ఐర్లాండ్ దేశంలో సవిత అనే అమ్మాయి. చనిపోతే అక్కడి ప్రభుత్వంతోపాటు యావత్ ప్రపంచం స్పందించిందని తెలిపారు అదే తెలంగాణలో వెయ్యి మంది చనిపోతే పార్లమెంట్‌లో కనీసం చర్చించలేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు.



