ఈ నెల 18వి వాయిదా పడిన బాబ్లీకేసు
ఢిల్లీ: బాబ్లీకేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీలు అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మామని రోష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బాబ్లీ గేట్లు అమర్చవ్దని సుప్రీంకోర్టు చెప్పిన మహారాష్ట్ర నిర్మించిందని వివరించింది. బాబ్లీ గేట్లు తీసివేయమంటారా అని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఆ విషయంపై నిర్ణయాన్ని ప్రభుత్వం న్యాయస్థానానికి వదిలేసింది.



