ఈ నెల 28న సోంపేటపై మెజిస్ట్రీయల్ విచారణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులపై మెజిస్టీరియల్ విచారణ ఈ నెల 28 న జరగనుందని కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ వ్వవహరించనున్నారు.