ఈ శాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అసోం, మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని భారత్‌, మయన్మార్‌ సరిహద్దు ప్రాంతంలో గుర్తించారు.