ఉగాది నుంచి హెల్త్‌ కార్డులు పంపిణి: మంత్రి కొండ్రు మురళి

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు ఉగాది కానుకగా హెల్త్‌ కార్డులను అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులను పంపీణి చేయనుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖా మంత్రి కొండ్రు మురళి తెలిపారు.

తాజావార్తలు