ఉగాది నుంచి 9 సరుకుల పంపిణీకి రూ. 660 కోట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : ఈ ఉగాది నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా 9 నిత్యావసర సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అందుకు గాను బడ్జెట్లో రూ. 660 కోట్లు కేటాయించారు.