ఉత్తమ చెఫ్‌లకు అవార్డులందించిన చిరంజీవి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెఫ్‌ల దినోత్సవరం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ చెఫ్‌లకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అవార్డులందించారు. ఉత్తమ మహిళా చెఫ్ అవార్డులను ఇషికా కోనర్, బంగారు టోపీని అరుణ్ బాత్రా గెలుచుకున్నారు. చెఫ్ సుధీర్ సైబల్ను లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో చిరంజీవి సత్కరించారు.