ఉత్సాహంగా ప్రారంభమైన నడక

అరండల్‌పేట : గిన్నస్‌ వరల్డ్‌ రికార్డు కోసం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎస్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో గిన్నిస్‌ రికార్డు   కోసం పాదరక్షలు లేకుండా 7 వేల మందితో కి.మీ. దూరం నడకకార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా అర్బన్‌ ఎస్పీ. ఎ. రవికృష్ణ ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. 12,12,12 సందర్భంగా యువత కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి వియన్నారావు తెలిపారు.