ఉద్యోగాలిప్పిస్తానని మోసం

నిజామాబాద్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన ఒక మహిళ పదిమంది యువతులను మోసం చేసింది, నాందేడ్‌లో వంట పనులు ఉన్నాయని చెప్పి ఈ నెల 22న వారిని ఆగ్రా  తీసుకెళ్లింది. బాధితులు ఆగ్రా నుంచి తల్లిదండ్రుతకు ఫోన్‌ చేయడంతో వారు కామారెడ్డి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.