ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ

పెనుగొండ : అనంతపురం జిల్లా పెనుగొండ అల్విన్‌ కాలనీలోని ఉపాధ్యాయుని ఇంట్లోచోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.3.50లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు బాధితుని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.