ఎంపీ కావూరి ఇంటిపై తెలంగాణ న్యాయవాదుల దాడి
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఎంపీ కావూరి సాంబశివరావు ఇంటిపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.