ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలు విడుదల

విజయవాడ, జనంసాక్షి: చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలను విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం http://ntruhs.ap.nic.in/వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.