ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల వివరాల వెల్లడి
హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏ ఒక్క విద్యార్థి చేరలేదు. 4 కళాశాలల్లో మాత్రమే 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.



