ఎక్సైజ్‌శాఖ తనిఖీలు

కొడంగల్‌: ఎక్సైజ్‌శాఖ అధికారులు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. బొంరాన్‌పేట మండలం సుంకిమెట్ల గ్రామ స్టేజి వద్ద ఓ కిరాణా దుకాణంలో 13కేజీల ఆల్ఫోజోలమ్‌(మత్తుమందు)ను ఉదయం ఎక్సైజ్‌ సీఐ శ్యాంసుందర్‌ పట్టుకున్నారు.