ఎదురుకాల్పుల్లో తీవ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చట్లూరాలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆర్మీ, పోలీసుల సంయుక్త దాడుల్లో ఓ తీవ్రవాది హతమైనట్లు సమాచారం. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.



