ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా సుష్మాయే సరియైన వ్యక్తి: బాల్‌థాక్‌రే
న్యూఢిల్లీ: ఎన్టీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా సుష్మాస్వరాజ్ సరియైన వ్యక్తి అని శివసేన అథినేత బాల్‌థాక్‌రే కితాబిచ్చారు. సుష్మాబీజేపీలో జనాకర్షణ శక్తి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. సుష్మా మాట్లాడేతీరు. ఆమె చతురత అందరినీ ఆకర్షస్తుందని అన్నారు.



