ఎపిలో ఏడాది పాలనపై జూన్ 2-8 వరకు వారోత్సవాలు
హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఏడాది పాలనపై జూన్ 2 నుంచి 8 వరకు వారోత్సవాలు నిర్వహించాలని ఎపి కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న ఏ.. పేరు పెట్టాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.



