ఎమ్మెల్యే అత్యాచారంపై మహిళ మృతి
పెరంబదూరు: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ మహిళపై హత్యాచారం చేశాడు. ఆ మహిళ చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాంకుమార్‌తో సహామరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.