ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్ దంపతులకు సన్మానం

share on facebook

జహీరాబాద్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి ) మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దంపతులను సన్మానించిన గొల్ల భాస్కర్ కుటుంబ సభ్యులు,.గురువారం ఎమ్మెల్యే హన్మంతరావ్ దంపతులు మహారాష్ట్ర లోని తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి వెళ్లుచున్నారు .ఇందులో భాగంగా పట్టణంలోని గొల్లభాస్కర్ ఇంటికి వారు వచ్చారు .వారిని భాస్కర్ కుటుంభ సభ్యులు వారిని సన్మానించారు .ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గుండప్ప ,మాజీ ఎంపీపీ లక్మారెడ్డి ,విజేందర్ రెడ్డి ,శ్రీనివాస్ ,శ్రీనివాస్ రెడ్డి ,మల్లు తదితరులు ఉన్నారు.

Other News

Comments are closed.