ఎమ్మెల్యే యానాం మల్లాడి కృష్ణారావు రాజీనామా

ఢీల్లి: యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీ నుంచి పుదుచ్చేరి అసెంబ్టీ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నాట్లు మల్లాడి కృష్ణారావు తెలిపారు.