ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎరువుత దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న రూ.50 లక్షల విలువైన ఎరువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.