ఎరువుల ధరలపై అధ్యయనం జరపండి: అళగిరి

న్యూఢిల్లీ: ఎరువుల ధరలు విపరీతంగా ఉండటంపై కారణాలు తేలుసుకేనేందుకు ఓ అధ్యయనం నిర్వహించాలని కేంద్ర ఎరువులశాఖ మంత్రి ఎంకే అళగిరి తన శాఖను ఆదేశించారు. ఏప్రిల్‌ 2010లో కొత్త ఎరువుల విధానం అమల్లోకి తెచ్చిన తరువాత నుంచి ఈ ధరల పెరుగుదల కారణాలను గుర్తించాలని ఆయన అధికారులను కోరారు.