ఎర్రచందనం పట్టివేత

కడప: పెద్దముడియం మండలం సుద్దుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూడు కార్లలో తరలిస్తున్న రూ. 11 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.