ఎర్రచందనం పట్టివేత
మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, కొత్తపల్లి బీటులో అక్రమంగా నిల్వ చేసిన 80 ఎర్రచందనం దుంగలను వనిపెంట అటవీక్షేత్ర అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. ట్రాక్టర్‌తోపాటు సుబ్బరాయుడు అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.