ఎస్సీ కాలనీలో సీఎం ముఖాముఖి
గుంటూరు, జనంసాక్షి : ఇందిరమ్మ కలలు, ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలోని పలు అభివృద్ధి కార్యమ్రాలను ప్రారంభించారు. అనంతరం విజ్ఞానపురంలోని ఎస్సి కాలనీలో స్థానికలతో ముఖాముఖిలో నిర్వహించారు.


