ఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ చైర్మన్‌గా రమణ

హైదరాబాద్‌ : స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హైకోర్టు జస్టిస& ఎన్‌.వి.రమణ నియమకం అయ్యారు. జస్టిస్‌ రమణ ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.