ఎస్ ఆర్ నగర్ యూనియన్ బ్యాంక్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: ఎస్ ఆర్ నగర్ యూనియన్ బ్యాంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.