ఏప్రిల్‌ 20న చంద్రబాబు పాదయాత్ర ముగింపు

హైదరాబాద్‌ : ప్రజా సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా…మీకోసం’ పాదయాత్ర ఏప్రిల్‌ 20న సభను ఏర్పాటు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఆరు జిల్లాల్లో చంద్రబాబు బస్సు యాత్ర చేయనున్నట్లు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్‌ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.