ఏర్గట్ల సహకార సంఘ చైర్మెన్ ను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

share on facebook
 ఏర్గట్ల ఆగస్టు 5  ( జనంసాక్షి  ):
నిజామాబాద్ జిల్లా ఏర్గగట్లమండలలోని సహకార సంఘం చైర్మన్ బర్మ చిన్న నరసయ్య కుమారుడు ఇటీవల మృతి చెందడం వలన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారి  కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలియజేశారు.  ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జడ్పిటిసి గుల్లే  రాజేశ్వర్. మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాజా పూర్ణానందం, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు నేరళ్ల లింగారెడ్డి, మాజీ సర్పంచ్ భూమయ్య,బద్దం ప్రభాకర్ , రొక్కేడ మోహన్, దితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.