ఐదు ఇసుక లారీల పట్టివేత

మైదుకూరు(కడప) : కాజీపేట, కమలాపురం ప్రాంతాల్లోని పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తరిలిస్తున్న ఐదు లారీలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. జేసీబీ తోపాటు నాలుగు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న వాహనాలను కమలాపురం పోలాసులకు అప్పగించారు.