ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 416 పరుగుల వద్ద ధోరీ (4) స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. స్టార్క్‌ బౌలింగ్‌లోనే అంతకుముందు సెంచరీ వీరుడు మురళీ విజమ్‌ (153) స్టార్క్‌ ఔటయ్యాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 416 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగుతోంది.