ఐపీఎల్‌తో డీసీ ఒప్పందం నిలిపివేత
ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్ ఛార్జర్స్ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.