ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని గాలి, అలీఖాన్‌ల దరఖాస్తు

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసు నుంచి తమను తొలగించాలని గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌లు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలని వారు పిటిషన్‌లో కోరారు.