ఓయూలో పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో జరపరాదనే డిమాండ్‌తో విద్యార్థులు చలో ఎన్టీఆర్ గ్రౌండ్ ఉద్రిక్తలకు దారి తీసింది. ఎస్‌సీసీ యాదయ్య గేటు వద్ద ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. దీంతో విద్యార్థులు పోలీసులపైకి రాళ్లురువుతున్నారు. విద్యార్ధుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారన్న సమాచారంతో నాగం జనార్థన్‌రెడ్డి ఓయూకు బయలుదేరినట్లు సమాచారం.



