కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

దౌలతాబాద్‌ మండలంలో కంది పంట సాగును మంగళవారం దుబ్బాక ఆత్మ బీటీఎం జిల్లా జాతీయ ఆహార భద్రత కో ఆర్డినేటర్‌ రాజిరెడ్డిలు పరిశీలించారు దుమ్మాట గాజులపల్లి సూరంపల్లి తిరుమలాపూర్‌ గ్రామాలను వారు సందర్శించారు ఈ సందర్భంగా రైతులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు