కమలాకర్‌ను పార్టీ నుంచి తొలగించిన చంద్రబాబు

శాఖ :తెగుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ఆధినేత ప్రకటించారు. తాను తెరాసలో చేరుతానని కమలాకర్‌ కొద్ది గంటల క్రితం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్నున్నట్లు చెప్పారు.