కరవు ఉన్నా 9 గంటల విద్యుత్‌ ఇచ్చాం : చంద్రబాబు

కాకినాడ : గతంలో కరవు పరిస్థితులున్నా .. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేశామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ వద్ద దీక్ష అందించామని చంద్రబాబు గుర్తుచేశారు. విద్యుత్‌ లైన్లు పకడ్భంధీగా ఉంటే సరఫరాలో నష్టం ఉండదని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో విద్యుతో రంగం రూ . 40 వేల కోట్ల నష్టాన్ని చవిచూసిందనితెలిపారు.

తాజావార్తలు