కరీంనగర్ జిల్లా విద్యార్థునుల ఆందోళన
కరీంనగర్ : పురుగుల అన్నం పెడుతున్నారని కాటారం ఎస్పీ బాలికల వసతి గృహం విద్యార్థునులు ఆందోళన చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి భోజనం చేయకుండా విద్యార్ధినులు నిరసన వ్యక్తం చేస్తున్న ఆధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్ధినులు ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.