కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

బళ్లారి: కర్ణాటకలో బళ్లారి సమీపంలో హలకుంది వద్ద ఈ రోజు ఉదయం జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందా. రహదారి పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందారు. రహదారి పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులందరూ బళ్లారి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు